Watch Megastar Chiranjeevi 154 Movie Launch Video| Director Bobby
#MegastarChiranjeevi154Movie
#Chiranjeevi154MovieOpening
#DirectorBobby
#MEGA154
#MythriMovieMakers

మెగాస్టార్ చిరంజీవి - బాబీ సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమాలు ఈనెల 6వ తారీకున ఉదయం 11.43 కు లాంచనంగా జరిగాయి.